(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.113. అధ్యాయః 113
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి గోమహిమప్రతిపాదకవిసిష్ఠసౌదాససంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

ఏవముక్త్వా తతో భీష్మః పునర్ధర్మసుతం నృపం।
జనమేజయభూపాల ఉవాచేదం సహేతుకం॥ 13-113-1(85908)
ఏతస్మిన్నేవ కాలే తు వసిష్ఠమృషిసత్తమం।
ఇక్ష్వాకువంశజో రాజా సౌదాసో వదతాం వరః॥ 13-113-2(85909)
సర్వలోకచరం సిద్ధం బ్రహ్మకోశం సనాతనం।
పురోహితమభిప్రష్టుమభివాద్యోపచక్రమే॥ 13-113-3(85910)
త్రైలోక్యే భగవన్కింస్విత్పవిఇత్రం కథ్యతేఽనఘ।
యత్కీర్తయన్సదా మర్త్యః ప్రాప్నుయాత్పుణ్యముత్తమం॥ 13-113-4(85911)
భీష్మ ఉవాచ। 13-113-5x(7123)
తస్మై ప్రోవాచ వచనం ప్రణతాయ హితం తదా।
గవాముపనిషద్విద్యాం నమస్కృత్య గవాం శుచిః॥ 13-113-5(85912)
గావః సురభిగంధిన్యస్తథా గుగ్గులుగంధయః।
గావః ప్రతిష్ఠా భూతానాం గావః స్వస్త్యయనం మహత్॥ 13-113-6(85913)
గావో భూతం చ భవ్యం చ గావః పుష్టిః సనాతనీ।
గావో లక్ష్ంయాస్తథా మూలం గోషు దత్తం న నశ్యతి॥ 13-113-7(85914)
అన్నం హి పరమం గావో దేవానాం పరమం హవిః।
స్వాహాకారవషట్కారౌ గోషు నిత్యం ప్రతిష్ఠితౌ॥ 13-113-8(85915)
గావో యజ్ఞస్య హి ఫలం గోషు యజ్ఞాః ప్రతిష్ఠితాః।
గావో భవిష్యం భూతం చ గోషు యజ్ఞాః ప్రతిష్ఠితాః॥ 13-113-9(85916)
సాయం ప్రాతశ్చ సతతం హోమకాలే మహాద్యుతే।
గావో దదతి వై హౌంయమృషిభ్యః పురుషర్షభ॥ 13-113-10(85917)
యాని కాని చ దుర్గాణి దుష్కృతాని కృతాని చ।
తరంతి చైవ పాప్మానం ధేనుం యే దదతి ప్రభో॥ 13-113-11(85918)
ఏకాం చ దశగుర్దద్యాద్దశ దద్యాచ్చ గోశతీ।
శతం సహస్రగుర్దద్యాత్సర్వే తుల్యఫలా హి తే॥ 13-113-12(85919)
అనాహితాగ్నిః శతగురయజ్వా చ సహస్రగుః।
సమృద్ధో యశ్చ కీనాశో నార్ఘమర్హంతి తే త్రయః॥ 13-113-13(85920)
కపిలాం యే ప్రయచ్ఛంతి సవత్సాం కాంస్యదోహనాం।
సువ్రతాం వస్త్రసంవీతాముభౌ లోకౌ జయంతి తే॥ 13-113-14(85921)
యువానమింద్రియోపేతం శతేన సహయూథపం।
గవేంద్రం బ్రాహ్మణేంద్రాయ భూరిశృంగమలంకృతం॥ 13-113-15(85922)
వృషబం యే ప్రయచ్ఛంతి శ్రోత్రియాయ పరంతప।
ఐశ్వర్యం తేఽధిగచ్ఛంతి జాయమానాః పునఃపునః॥ 13-113-16(85923)
నాకీర్తయిత్వా గాఃక సుప్యాత్తాసాం సంస్మృత్య చోత్పతేత్।
సాయం ప్రాతర్నమస్యేచ్చ గాస్తతః పుష్టిమాప్నుయాత్॥ 13-113-17(85924)
గవాం మూత్రపురీషస్య నోద్విజేత కథంచన।
న చాసాం మాంసమశ్నీయాద్గవాం పుష్టిం తథాఽఽప్నుయాత్॥ 13-113-18(85925)
గాశ్చ సంకీర్తయన్నిత్యం నావమన్యేత తాస్తథా।
అనిష్టం స్వప్నమాలక్ష్య గాం నరః సంప్రకీర్తయేత్॥ 13-113-19(85926)
గోమయేన సదా స్నాయాద్గోకరీషే చ సంవిశేత్।
శ్లోష్మమూత్రపురీషాణి ప్రతిఘాతం చ వర్జయేత్॥ 13-113-20(85927)
సార్ద్రే చర్మణి భుంజీత నిరీక్షేద్వారుణీం దిశం।
వాగ్యతః సర్పిషా భూమౌ గవాం వ్యుష్టిం సదాఽఽశ్నుతే॥ 13-113-21(85928)
ఘృతేన జుహుయాదగ్నిం ఘృతేన స్వస్తి వాచయేత్।
ఘృతం దద్యాద్ధృతం ప్రాశేద్గవాం వ్యుష్టిం సదాఽఽశ్నుతే॥ 13-113-22(85929)
గోమత్యా విద్యయా ధేనుం తిలానామభిమంత్ర్య యః।
సర్వరత్నమయీం దద్యాన్న స శోచేత్కృతాకృతే॥ 13-113-23(85930)
గావో మాముపతిష్ఠంతు హేమశృంగ్యః పయోముచః।
సురభ్యః సౌరభేయ్యశ్చ సరితః సాగరం యథా॥ 13-113-24(85931)
గా వై పశ్యాంయహం నిత్యం గావః పశ్యంతు మాం సదా।
గావోస్మాకం వయం తాసాం యతో గావస్తతో వయం॥ 13-113-25(85932)
ఏవం రాత్రౌ దివా చాపి సమేషు విషమేషు చ।
మహాభయేషు చ నరః కీర్తయన్ముచ్యతే భవాత్॥ ॥ 13-113-26(85933)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రయోదశాధికశతతమోఽధ్యాయః॥ 113 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-113-13 కీనాశః కర్షకః కృపణో వా। అర్ఘం పూజాం॥ 7-113-21 సౌంయే చర్మణీతి ధ.పాఠః॥ 7-113-23 గోమాఁ అగ్నేవిమాఁ అశ్వీతి మంత్రో గోమతీ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.